- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాత్ రూమ్ సెల్ఫీ.. టాటూస్ మొత్తం చూపించిన ఖుషి
బాలీవుడ్ స్టార్ కిడ్ ఖుషీ కపూర్ మరోసారి బ్యూటిఫుల్ లుక్స్‌తో ఆకట్టుకుంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ ఖుషీ కపూర్ మరోసారి బ్యూటిఫుల్ లుక్స్‌తో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి చిన్న కూతురు ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ అండ్ బోల్డ్ అవతార్‌లను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ మురిసిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ కలర్ ఫ్రాక్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్ల చూపులన్నీ తనమీదకు తిప్పేసుకుంది. అంతేకాదు చేతిలో బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకుని బాల్కనీలో హొయలుపోయిన బ్యూటీ తన ఒంటిమీదున్న టాటూస్ అన్నీ చూపించేసింది. దీంతోపాటు బాత్ రూమ్‌లో బాత్ టవల్ మిర్రర్ సెల్ఫీలు తీసుకున్న పిక్స్ సైతం అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఖుషి అందాలను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ‘అమేజింగ్ ఉమన్’, ‘యువరాణులకే రాణి’ అంటూ ఆమె అవుట్ ఫిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story






