- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Kim Kardashian: నా యోని సైజ్ అందరికంటే పెద్దదే.. నిజం ఒప్పుకోవడానికి సిగ్గెందుకు..
దిశ, సినిమా: సోషల్ మీడియా స్టార్ ఖ్లో కర్దాషియాన్ తన బాడీ పార్ట్స్ సైజుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. సాధారణ మహిళ కంటే కాస్త ఎక్కువ హైట్ ఉంటానని, ఆ కారణంగా తన శరీర భాగాలు కూడా పెద్దవిగా ఉంటాయని చెప్పింది. అయితే తన ఆకారంపై ట్రోలింగ్ చూసి ఎన్నడూ పెద్దగా ఆందోళన చెందలేదన్న బ్యూటీ.. నిజంగానే తనకు ఒంటె లాంటి బొటనవేలు, పెద్ద యోని ఉందని అంగీకరించింది. అంతేకాదు జనాల చులకన మాటలను పెద్దగా లెక్క చేయనన్న ఆమె.. ‘నా మనసులోని మాటను ధైర్యంగా చెప్పే శక్తి, సామర్థ్యం కలిగిన మహిళను. ఫీలింగ్స్ ఫిల్టర్ చేయడం హాస్యాస్పదమైన చర్య. ఎన్నో వ్యక్తిగత కష్టాలు తట్టుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకున్నా. అయినప్పటికీ నా బాడీని జనాలు ఒక సమస్యగానే భావిస్తున్నారు. ఏది ఏమైనా శరీరానికే నా ప్రాధాన్యత’ అంటూ క్లారిటీ ఇచ్చింది.
Also Read..
అతనే నా మొగుడు.. శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్‌పై స్పందించిన Sara Ali Khan