- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Keerthy Suresh: గ్లామర్ ఫొటోస్‌తో రచ్చ చేస్తున్న మహానటి?
మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్.

X
దిశ, వెబ్ డెస్క్ : మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. సర్కారి వారి పాట సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోసేందుకు రెడీగా ఉన్నా.. కానీ డైరెక్టర్స్ మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇక ఇలా కాదులే అని తన సోషల్ మీడియాని వాడుకుంటూ గ్లామర్ ఫొటోస్ తో తెగ రచ్చ చేస్తుంది.సమయం దొరికినప్పుడు ఫోటో షూట్స్ తో బిజీ అయిపోతుంది. ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యేలా.. అలాంటి ఫొటోస్‌ను పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె దసరా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందంతా సినిమాల్లో అవకాశాలు కోసమేనా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Sri Reddy: సంసార పక్షంగా మారిపోతున్న హాట్ బ్యూటీ శ్రీరెడ్డి!
- Tags
- Keerthy Suresh
Next Story






