- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR సినిమాను రిజెక్ట్ చేసిన కీర్తిసురేష్
హీరోయిన్‌గానే కాకుండా అగ్ర హీరోల సినిమాల్లో చెల్లెలి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేస్తుంది కీర్తిసురేష్.

X
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్‌గానే కాకుండా అగ్ర హీరోల సినిమాల్లో చెల్లెలి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేస్తుంది కీర్తిసురేష్. ఇక ‘మహానటి’ సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. కాగా నేడు (అక్టోబరు 17)ఈ బ్యూటీ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ ఈమె గురించి పలు విషయాలు నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే, కీర్తి మహానటి మూవీ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రి రోల్ కోసం ఈ హీరోయిన్‌ను సంప్రదించగా అలాంటి అద్భుతమైన పాత్రలో ఒక్కసారే నటిస్తే బాగుంటుంది. అలాంటి అద్భుతాలను మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం కరెక్ట్ కాదంటూ కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






