- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mattu vadalara 2 : సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన కీరవాణి కొడుకు
సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన కీరవాణి కొడుకు

దిశ, వెబ్ డెస్క్ : 2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాతోనే కీరవాణి కొడుకు సింహా కోడూరి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలు హిట్ అవ్వలేదు. రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఆ మూవీలో సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ రూపొందింది. సెప్టెంబర్ 13న ఆడియెన్స్ ను ముందుకొచ్చింది.
టాక్ బావుండడంతో మొదటి షో తోనే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ నాలుగోవ రోజు.. బాగా కలెక్ట్ చేయడంతో పెట్టిన దానికి డబుల్ వచ్చాయి. ఒకసారి మత్తు వదలరా 2 మూవీ నాలుగు రోజలు కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..
నైజాం - 02.64 CR
సీడెడ్ - 0.81 CR
ఆంధ్ర(టోటల్) - 01.62 CR
ఏపీ + తెలంగాణ(టోటల్) - 05.07 CR
రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.57 CR
ఓవర్సీస్ - 02.68 CR
వరల్డ్ వైడ్(టోటల్) - 08.32 CR
'మత్తు వదలరా 2’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. అయితే 4 రోజుల్లో రూ.8.32 కోట్ల షేర్ ను రాబట్టి లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.






