- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmamudi September 26th Episode: గదిలో కావ్య, రాజ్ రొమాన్స్ మాములుగా లేదుగా.. !
నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

దిశ,వెబ్ డెస్క్: నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
రౌడీలను మీరు నిజంగానే కొట్టారా.. నేను నమ్మను అని కావ్య అంటుంది. చిన్న బొద్దింకను చూసి అంత దూరం పారిపోయారు. ‘మీకు అంత సీన్ లేదు.. రౌడీలను మీరు కొట్టి ఉండరులెండీ’ అంటూ రాజ్ ను తీసిపారేసినట్లు చేస్తుంది. ‘నాకు దమ్ము ఉందని నిరూపించుకోవడానికి ఇప్పుడు నేనేం చెయ్యాలి?’ అని కోపంగా అంటాడు.
‘మీకు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఒక పది నిమిషాలు ఉండండి.. అప్పుడు చూద్దాం’అని కావ్య అంటుంది. దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడు మనోడు. ఎత్తుకుని చెమటలు కారిపోతున్నా కిందకు మాత్రం దించడు. పది నిమిషాలు అయ్యిందో లేదో చూడు అప్పుడు దించుతాను అన్న పట్టుమీదే ఉంటాడు. అయ్యింది మహానుభావా.. ఇక దించండి అని కావ్య అంటుంది. అప్పుడు దించి.. అలా ఉంటాది మనతో పెట్టుకుంటే.. బిల్డప్ కొట్టి మంచం ఎక్కేస్తాడు నిద్రపోవడానికి. కావ్య నవ్వుకుంటుంది.






