- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కథ వెనుక కథ.. టీజర్ రిలీజ్ చేసిన గోపీచంద్ మలినేని
by Vinod kumar |
న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ప్రారంభించబడిన ప్రొడక్షన్ బ్యానర్ ‘దండమూడి బాక్సాఫీస్’.

X
దిశ, సినిమా: న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు ప్రారంభించబడిన ప్రొడక్షన్ బ్యానర్ 'దండమూడి బాక్సాఫీస్'. ఈ సంస్థలో తొలి సినిమాగా వస్తున్న 'కథ వెనుక కథ' టీజర్‌ను రిలీజ్ చేశారు స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. సస్పెన్స్ థ్రిల్లర్ జోన్‌లో వస్తున్న మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. భారీ సక్సెస్ అందుకోవాలని మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవనింద్ర కుమార్ నిర్మిస్తుండగా.. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, సునీల్.. లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన చిత్రం రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. ఇక కథ విషయానికి వస్తే సిటీలో వరుస హత్యలు.. పోలీసుల ఇంటరాగేషన్, ప్రొసీజర్స్, బ్యాక్ డ్రాప్ బాగుంటుందని తెలిపారు.
Next Story






