బాత్ టబ్‌లో కార్తీక దీపం నటి అర్ధనగ్న ప్రదర్శన.. ఫొటోస్ వైరల్

by Disha Web Desk 7 |
బాత్ టబ్‌లో కార్తీక దీపం నటి అర్ధనగ్న ప్రదర్శన.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో నిలవాలన్నా, మంచి మంచి ఆఫర్లు రావాలన్న హీరోయిన్స్ గ్లామర్ షో చేయాల్సిందే. కానీ.. ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీమణులు కూడా గ్లామర్ ప్రదర్శనలో హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర నటి బాత్ టబ్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కార్తీక దీపం సీరియల్‌లో మోనిత పనిమనిషి పాత్రలో పాపులారిటీ దక్కించుకుంది నటి శ్రీదివ్య. కార్తీక దీపం సీరియల్‌లో అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంది. అయితే.. బుల్లితెరపై పద్ధతిగా చీరల్లో కనిపించే శ్రీదివ్వ తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుంది. బాత్ టబ్‌లో ఒంటిపై బట్టలు లేకుండా కేవలం సబ్బు నురగతో మాత్రమే తన శరీరాన్ని కప్పుకుని అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

Read more:

ఆస్కార్ వేదికపై అద్భుతం.. లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చిన నిండు గర్భిణీ

Next Story

Most Viewed