- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Karthik Aryan : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడంటూ కార్తీక్ ఆర్యన్‌కు చలాన్ !
Karthik Aryan : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడంటూ కార్తీక్ ఆర్యన్‌కు చలాన్ !
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన తాజా చిత్రం ‘షెహజాదా’.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన తాజా చిత్రం 'షెహజాదా'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠ పురములో' హిందీలో రీమేక్ చేసి, తెరకెక్కించిన ఈ మూవీకి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న (ఈరోజు) గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నటుడు కార్తీక్ ఆర్యన్ శుక్రవారం ముంబైలో సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే అతను తన కారును రాంగ్ సైడ్‌లో నో పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసినందుకు చలాన్ పడింది. ముంబై ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ ఆర్యన్‌కు చలాన్ జారీ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Next Story






