మరో న్యూ గెటప్‌లో ఆశ్చర్యపరచనున్న karthi ..

by Disha Web Desk 6 |
మరో న్యూ గెటప్‌లో ఆశ్చర్యపరచనున్న karthi ..
X

దిశ, సినిమా : వరుస విజయాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో కార్తి.. ప్రస్తుతం రాజమురుగన్‌ దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకోగా 'జపాన్‌' అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమాలో కార్తికి జోడీగా అను ఇమ్మాన్యూయేల్‌ నటించనుంది. ఇదిలా ఉంటే, కార్తీ మరోసారి న్యూ గెటప్‌లో ఆశ్చర్యపరచనున్నట్లు తెలుస్తోంది. తన లేటెస్ట్ మూవీ 'సర్దార్'లో డిఫరెంట్ గెటప్‌తో కనిపించి అలరించగా.. ఇప్పుడు 'జపాన్'లో కూడా కారర్తీ కొత్త మేకోవర్‌తో నటించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: 'మారేడుమిల్లి ప్రజానీకం'.. ట్రైలర్ లాంచ్ అప్‌డేట్


Next Story

Most Viewed