- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > మోడల్‌ను వేధించిన నటుడు, కర్ణిసేన లీడర్ అరెస్ట్.. ప్రపోజ్ చేస్తే తిరస్కరించిందనేనా?
మోడల్‌ను వేధించిన నటుడు, కర్ణిసేన లీడర్ అరెస్ట్.. ప్రపోజ్ చేస్తే తిరస్కరించిందనేనా?
టెలివిజన్ యాక్టర్, కర్ణిసేన లీడర్ Surjeeth Singh Rathod ను అరెస్ట్ చేశారు పోలీసులు.

X
దిశ, సినిమా : టెలివిజన్ యాక్టర్, కర్ణిసేన లీడర్ సుర్జీత్ సింగ్ రాథోడ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబైకి చెందిన మోడల్‌ను వేధించినందుకు గాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పేరు మీద గుర్తుతెలియని వ్యక్తి ఐడీ క్రియేట్ చేసి, తన ఫాలోవర్స్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నట్లు బంగూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఇందులో సుర్జీత్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. కాగా గతంలో నిందితుడు మోడల్‌కు ప్రపోజ్ చేయగా నో చెప్పింది. దీంతో కోపం పెంచుకున్న అతను.. ఆమె కెరీర్‌ను నాశనం చేసేందుకు ఈ దారి ఎంచుకున్నట్లు తెలిపారు పోలీసులు.
ఇవి కూడా చదవండి : చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటా: ఢిల్లీ చీఫ్ కౌంటర్
Next Story






