ఆ హీరోయిన్‌ను చూసి అసూయపడుతున్న Krithi Sanon.. తప్పని Trollings

by Kodari Anjali |   (  Updated:2023-08-25 16:42:44  IST  )

బ్యూటిఫుల్ హీరోయిన్స్ కృతి సనన్, అలియా భట్.. బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డును షేర్ చేసుకున్నారు.

ఆ హీరోయిన్‌ను చూసి అసూయపడుతున్న Krithi Sanon.. తప్పని Trollings
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్స్ కృతి సనన్, అలియా భట్.. బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డును షేర్ చేసుకున్నారు. దీంతో అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్.. ‘నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్‌ను చూసి అసూయపడుతావా? కాంపిటీషన్‌గా ఫీల్ అవుతావా?’ అని కృతిని ప్రశ్నించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సమాధానంగా.. ‘అఫ్ కోర్స్ కాంపిటీషన్ ఫీల్ అవుతాను. తన కంటే బెటర్‌గా చేయాలని నన్ను నేను పుష్ చేసుకుంటాను’ అని చెప్పింది. అయితే ఇలాంటి ప్రశ్న అడిగిన కరణ్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. మొత్తానికి చేసి చూపించిందని సనన్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న అలియా భట్.. ప్రయోగం ఎవరిపైనో తెలుసా?

రాసిపెట్టుకోండంటూ.. అల్లు అర్జున్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమైందిగా..

Next Story