- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Karan Johar: ఆ హీరో భార్యతో సెక్స్ చేయాలనుకున్న నిర్మాత.. కోరిక తీరలేదంటూ
Karan Johar: ఆ హీరో భార్యతో సెక్స్ చేయాలనుకున్న నిర్మాత.. కోరిక తీరలేదంటూ
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన డేటింగ్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం తాను హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్'షోలో మాట్లాడుతూ తన జీవిత భాగస్వామిగా కరీనా కపూర్‌ను కోరుకున్నట్లు తెలిపాడు..Latest Telugu News

X
దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన డేటింగ్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. ప్రస్తుతం తాను హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్'షోలో మాట్లాడుతూ తన జీవిత భాగస్వామిగా కరీనా కపూర్‌ను కోరుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఆమెతో ఇప్పటికీ ప్రత్యేకమైన అనుంబంధం ఉందన్న ఆయన.. తాను భార్యలో కోరుకున్న ఆహ్లాదం, ఆనందం, వినోదం ప్రతీది కరీనా దగ్గర ఉందని చెప్పాడు.
అలాగే తాము కలిసి తిరుగుతామన్న విషయం నిజమేనన్న కరణ్.. ఒకరికొకరం చాలా విషయాల్లో మద్దతుగా ఉంటామని, తన పట్ల ఉన్న అభిమానాన్ని మాటల్లో వ్యక్తం చేయలేనని చెప్పాడు. ఈ క్రమంలోనే ఒకవేళ తాను డేటింగ్ పట్ల ఆసక్తి కలిగివుంటే తప్పకుండా కరీనాతోనే డేటింగ్ చేసేవాడినని, ఎందుకంటే కోరుకున్న భార్యతోనే అన్ని చేయాలని బలంగా నమ్ముతానని తెలిపాడు.
Next Story






