కపిల్ శర్మ మూడేళ్ల కూతురి ర్యాంప్ వాక్.. క్యూట్ వీడియోకు నెట్టిల్లు ఫిదా

by Disha Web Desk 10 |
కపిల్ శర్మ మూడేళ్ల కూతురి ర్యాంప్ వాక్.. క్యూట్ వీడియోకు నెట్టిల్లు ఫిదా
X

దిశ, సినిమా : యాక్టర్ అండ్ కమెడియన్ కపిల్ శర్మ మూడేళ్ల కూతురు అనైరా శర్మ ఫ్యాషన్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ టైమ్ ‘ది బేటీ ఫ్యాషన్ షో’లో పార్టిసిపేట్ చేసిన క్యూట్ గర్ల్.. తండ్రితో కలిసి ర్యాంప్ వాక్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వాక్ చేస్తున్నంత సేపు తండ్రి చేతినే పట్టుకున్న ప్రెట్టీ గర్ల్.. ఆడియన్స్‌కు ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ బ్లాక్ మ్యాక్సీ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఈ క్యూట్ గర్ల్ యాటిడ్యూడ్‌, కాన్ఫిడెన్స్‌కు ఫిదా అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Read More: మదర్స్ డే సందర్భంగా పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న హీరోయిన్

Next Story

Most Viewed