- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'కేజీఎఫ్' మూవీపై కిశోర్ షాకింగ్ కామెంట్స్!
గతేడాది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'కాంతార' మూవీలో కిషోర్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధరన్ పాత్ర పోషించారు.

X
దిశ, సినిమా: గతేడాది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'కాంతార' మూవీలో కిషోర్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధరన్ పాత్ర పోషించారు. ఇందులో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. అలాగే 'షీ', 'ది ఫ్యామిలీ మ్యాన్' వంటి వెబ్‌సిరీస్‌లోనూ ఆయన నటించి మెప్పించారు. ఇకపోతే కిషోర్ ఇప్పుడు 'KGF' మూవీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు. 'కేజీఎఫ్' సినిమా నా తరహా సినిమా కాదు.
అందుకే నేను ఇప్పటి వరకు 'కేజీఎఫ్ 2' చూడలేదు. అది నా వ్యక్తిగత ఎంపిక. బుద్ధిహీన చిత్రం కంటే ఇంటెన్స్, ఏదో డీల్ చేసే చిన్న విజయవంతమవని సినిమాను చూడడానికి ఇష్టపడతా' అని చెప్పాడు. కన్నడ సిని పరిశ్రమకి 'KGF' సినిమా బ్రేకింగ్ చిత్రంగా పరిగణిస్తుంది. అలాంటి ఈ మూవీ గురించి తక్కువ చేసి మాట్లాడినందుకుగాను సోషల్ మీడియాలో వివాదాలు మొదలయ్యాయి.
Next Story






