- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kantara OTT Release Date, OTT Platform
From Kantara's OTT release, controversy to box office collection, all about Rishab Shetty starrer

X
దిశ,వెబ్‌డెస్క్ : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా దర్శకునిగా తెరకెక్కించిన సినిమా కాంతారా. ఈ సినిమా కన్నడంలోనే కాదు తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళనురాబట్టింది. రిషబ్ శెట్టి సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. కాంతారా సినిమా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో కాంతారా ఓటీటీ లో ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 4న ఓటీటీలో మొదటగా కన్నడ భాషలో విడుదల అయిన తర్వాత తెలుగు, తమిళం, మళయాళం లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
Next Story






