- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'Kantara (కాంతార)' నయా రికార్డు..
హీరో రిషబ్ శెట్టి నటించిన కొత్త సినిమా 'కాంతార'. Kantara creates a new record in Karnataka

X
దిశ, వెబ్‌డెస్క్: హీరో రిషబ్ శెట్టి నటించిన కొత్త సినిమా 'కాంతార'. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. వరుస రికార్డు సోంతం చేసుకున్న ఈ సినిమా మరో ఘనత సాధించింది. అయితే 'కాంతార' ఒక్క కర్ణాటక రాష్ట్రంలో 1 కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. అన్ని పరిశ్రమల్లో సంచలనంగా మారిన చిన్న బడ్జెట్ చిత్రం.. అద్భుత విజయంతో హిట్ సినిమా వరుసలో నిలిచింది. ఇకపోతే అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ ముఖ్యమైన పాత్రలో నటించారు.
Read more:
- Tags
- Kantara
Next Story






