- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తునీషా మృతిపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
నటి తునీషా మృతిపై బాలీవుడ్ స్టార్ హిరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తునీషా శర్మ మరణం ఒక హత్య అని.. ఆమె ఒంటరిగా అలా చేయలేదు"

X
దిశ, వెబ్‌డెస్క్: నటి తునీషా మృతిపై బాలీవుడ్ స్టార్ హిరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తునీషా శర్మ మరణం ఒక హత్య అని.. ఆమె ఒంటరిగా అలా చేయలేదు" అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసింది. అలాగే సమ్మతి లేకుండా బహుభార్యత్వాన్ని "క్రిమినల్ నేరం"గా మార్చమని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించింది. నటి మృతి కేసులో నిందితుడైన ఆమె సహనటి షీజాన్ ఖాన్‌కు బహుళ వ్యవహారాలు ఉన్నాయని తునీషా స్నేహితుడు పేర్కొన్న నేపథ్యంలో కంగనా ఈ ప్రకటన చేసింది.
Next Story






