Emergency Teaser out : Kangana Ranaut ‘ఎమర్జెన్సీ’ టీజర్ రిలీజ్

by samatah |   (  Updated:2025-10-18 14:18:18  IST  )

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా తీసింది కంగనా. ఇందులో ఆమె అప్పటి ప్రధాన మంత్రి, దివంగత ఇందిరా గాంధీ పాత్రను

Emergency Teaser out : Kangana Ranaut ‘ఎమర్జెన్సీ’ టీజర్ రిలీజ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమా తీసింది కంగనా. ఇందులో ఆమె అప్పటి ప్రధాన మంత్రి, దివంగత ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది. అలాగే దర్శకత్వం‌తో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి “ప్రొటెక్టరా లేదా డిక్టెటరా? తప్రజల‌పై మన దేశ నాయకురాలు యుద్ధం ప్రకటించినప్పటి చీకటి రోజులకు సాక్ష్యమిది. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది” అనే క్యాప్షన్‍తో హిందీ టీజర్‌ను తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది కంగనా రనౌత్.

Next Story