- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ప్రభాస్ అంటే ఇష్టమంటున్న కంగన.. ఫామ్ హౌజ్ ముచ్చట్లపై మీడియా ముందు ఓపెన్..
ప్రభాస్ అంటే ఇష్టమంటున్న కంగన.. ఫామ్ హౌజ్ ముచ్చట్లపై మీడియా ముందు ఓపెన్..
by Bhoopathi Nagaiah |
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పింది.

X
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పింది. ‘ఏక్ నిరంజన్’లో ఇద్దరం కలిసి చేసినప్పుడు చాలా యంగ్ అని.. ఆ టైమ్‌లో ప్రభాస్ ఫామ్ హౌజ్‌కు తీసుకెళ్లి ఫుడ్ పెట్టిన విధానం, తమను చూసుకున్న తీరు ఇష్టంగా గుర్తుంచుకున్నానని తెలిపింది. తాము ఇద్దరం కలిసి పదేళ్లు అయిపోయిందని.. ఇప్పుడు మళ్లీ కలిస్తే రిఫ్రెషింగ్‌గా ఉంటుందని చెప్పింది. ఇక మూవీ షూటింగ్‌లో ఒకరినొకరం టీజ్ చేసుకునేవాళ్లమని, అతను యాక్టర్‌గా, పర్సన్‌గా ఎదగడం చూస్తుంటే హ్యాపీగా ఉందన్న బ్యూటీ.. ‘ఏక్ నిరంజన్ 2’లో చాన్స్ వస్తే కచ్చితంగా ప్రభాస్‌తో నటిస్తానని తెలిపింది.
Next Story






