స్టార్ హీరోను ఎలుకతో పోల్చి.. పచ్చిబూతులు తిట్టిన హీరోయిన్

by Disha Web Desk 10 |
స్టార్ హీరోను ఎలుకతో పోల్చి.. పచ్చిబూతులు తిట్టిన హీరోయిన్
X

దిశ, సినిమా : ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అయితే తాజా సమచారం ప్రకారం హిందీలోనూ రామాయణం ఆధారంగా నితీశ్ తివారీ ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించబోతున్నట్లు టాక్. కాగా ఈ విషయం తెలిసిన బాలీవుడ్ క్వీన్ కంగన.. రాముడిగా రణ్‌బీర్‌ను ఎంచుకోవడంపై తీవ్ర విమర్శలు చేసింది. అతన్ని బక్కచిక్కిన తెల్ల ఎలుకతో పోల్చిన ఆమె.. ఒక ఉమెనైజర్, డ్రగ్ అడిక్ట్‌ను శ్రీరామచంద్రుడిగా చూపించేందుకు సిగ్గుపడాలి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ఇది ఎలాంటి కలియుగం.. మందుకొట్టే సోయా బాయ్ లార్డ్‌ను శ్రీరాముడిగా తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని మండిపడింది. దీనికి బదులు సెల్ఫ్ మేడ్ యంగ్ సూపర్‌స్టార్‌ను తీసుకోవడం బెటర్ అని సూచించింది కంగన.

ఇవి కూడా చదవండి:

పోర్న్ వీడియోస్‌లో హీట్ ఎక్కించే నటి సంసారపక్షంగా మారిపోయిందేంటి?



Next Story

Most Viewed