- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీపికపై కంగన ప్రశంసల వర్షం.. అత్యుత్తమ మహిళా అంటూ
బాలీవుడ్ నటి దీపిక పదుకొణెపై సహనటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది.

X
దిశ, సినిమా : బాలీవుడ్ నటి దీపిక పదుకొణెపై సహనటి కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో తొలి రౌండ్ ప్రెజెంటర్లలో ఒకరైన దీపికను పొగుడుతూ ట్వీట్ చేసిన కంగన.. ‘నాటు నాటు’ పాటను హాలీవుడ్ ప్రముఖులకు పరిచయం చేసిన దీపిక తీరు ఆకట్టుకుంది. ఓ అంతర్జాతీయ, ప్రతిష్టాత్మక వేదికపై నిలబడి హృద్యంగా, చిరునవ్వుతో మాట్లాడడం సులభం కాదు. అలాంటిది మీరు ఈ సాంగ్‌ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు మొత్తం మన దేశాన్నే కలిసికట్టుగా ఉన్న వైనాన్ని స్ఫూరింపజేసింది. ప్రపంచంలో భారత మహిళలు అత్యుత్తములనడానికి ఇదొక నిదర్శనం. హౌ బ్యూటిఫుల్ దీపిక లుక్స్.. నాట్ ఈజీ టు స్టాండ్ దేర్ హోల్డింగ్ ఎంటైర్ నేషన్ టుగెదర్’ అంటూ మనస్ఫూర్తిగా అభినందించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
బాత్ టబ్‌లో కార్తీక దీపం నటి అర్ధనగ్న ప్రదర్శన.. ఫొటోస్ వైరల్
Next Story






