- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు ప్రచార చిత్రాలు నచ్చవు.. ‘ది కేరళ స్టోరీ’పై కమల్ హాసన్
by Dishaweb |
అనేక వివాదాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’.

X
దిశ, సినిమా: అనేక వివాదాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వంలో హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ఇలాంటి ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి పూర్తిగా నేను వ్యతిరేకం, సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాయగానే సరిపోదు. అలా రాసినంత మాత్రాన అది నిజంగా జరిగిన కథ కాదు’ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Next Story






