శ్రీదేవిని పెళ్లి చేసుకోమంటే కమల్ హాసన్ ఏమన్నారో తెలిస్తే షాక్..

by Disha Web Desk 9 |
శ్రీదేవిని పెళ్లి చేసుకోమంటే కమల్ హాసన్ ఏమన్నారో తెలిస్తే షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె 2018లో హఠాత్తుగా చనిపోయి తమ అభిమానుల హృదయాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఈ భామను పెళ్లి చేసుకోమని శ్రీదేవి తల్లి చాలా మంది హీరోలను అడిగినా కానీ ఎవరూ ఆమెను వివాహామడటానికీ ముందుకు రాలేదని వార్తలు వచ్చాయి. వీరి కుటుంబానికి, రాజశేఖర్ ఫ్యామిలికీ మధ్య మంచి రిలేషన్ ఉండేది. అందువల్ల ఆయన్ని.. తన కూమార్తెను పెళ్లి చేసుకోమన అడిగిందట.తన తల్లి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని అస్సలు చేసుకోవద్దని చెప్పిందని చెప్పాడట.

అలాగే జెడి చక్రవర్తిని, విశ్వనాథుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్‌ని కూడా శ్రీదేవి ని పెళ్లి చేసుకోమని అడిగిందట. అయితే కమల్ హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై... ఈ విషయం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. తన తల్లి అడిగిన దానికి కమలహాసన్ ఏమన్నాడంటే? ‘‘మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే మీరు మమ్మల్ని భరించలేరు. ఎందుకంటే ప్రతిరోజు శ్రీదేవి మీ ఇంటికి వస్తూనే ఉంటుందంటూ’’ నవ్వుతూ శ్రీదేవి తల్లితో అన్నారట. ఈ హీరో అలా వింత సమాధానం ఇవ్వడంతో ఆమెకు అర్థం కాలేదట. ఇక చివరకు ఈ సుందరి మాత్రం తల్లికి ఇష్టం లేకపోయినా బోనీకపూర్‌ని వివాహం చేసుకుంది.

తల్లి కాబోతున్న మెగా డాటర్ నిహారిక?


Next Story

Most Viewed