హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన Kamal Haasan

by Malleboina Mahesh |   (  Updated:2022-11-24 07:26:49  IST  )

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ డిశ్చార్జ్ అయినట్లు ఆయన పర్సనల్ అధికారి తెలిపారు. ఈ రోజు ఉదయం అసౌకర్యం మరియు జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన Kamal Haasan
X

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ డిశ్చార్జ్ అయినట్లు ఆయన పర్సనల్ అధికారి తెలిపారు. ఈ రోజు ఉదయం అసౌకర్యం మరియు జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. కాగా ఆయన పరిస్థితి నార్మల్ గా ఉండటంతో డాక్టర్లు రెండు రోజులు విశ్రాంతి తీసుకొవాలని చెప్పి ఇంటికి పంపినట్లు తెలుస్తుంది. కాగా హీరో కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇండియన్ 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Next Story