- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటున్న 'Kalyanam Kamaniyam' ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'కళ్యాణం కమనీయం'.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'కళ్యాణం కమనీయం'. UV కాన్సెప్ట్స్ బ్యానర్‌పై పెళ్లి నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా అనుష్క శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందనే సంగతి అర్థమైపోతుంది. భర్తకు ఉద్యోగం లేకపోవడం వల్ల భార్య ఫీల్ కావడం, భార్య జాబ్ చేస్తుంది కదా అని భర్త ఆ విషయాన్ని లైట్ తీసుకోవడం.. ఇలా హీరోహీరోయిన్ మధ్య గొడవ సృష్టించడం ఈ కథలో ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 14న విడుదలకానుంది.
Next Story






