- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kalyan Ram ‘Devil’ రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత వచ్చి ‘బింబిసార’తో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నవీన్ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్’ సినిమాతో రాబోతున్నాడు. ఓ ప్రముఖ స్పై జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న

X
దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత వచ్చి ‘బింబిసార’తో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నవీన్ మేడారం దర్శకత్వంలో ‘డెవిల్’ సినిమాతో రాబోతున్నాడు. ఓ ప్రముఖ స్పై జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ సాలిడ్ బజ్‌ని అందుకోగా, మూవీ టీమ్ ఈ సినిమాను ఇదే సంవత్సం నవంబర్ 24న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది.
Next Story






