- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Devil Glimpse : అదరగొడుతున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్.. సోషల్ మీడియా రెస్పాన్స్ మాములుగా లేదుగా..
Devil Glimpse : అదరగొడుతున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్.. సోషల్ మీడియా రెస్పాన్స్ మాములుగా లేదుగా..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘డెవిల్’.

X
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘డెవిల్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు.. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు’ అంటూ సాగే ఈ వీడియో చూస్తుంటే స్టోరీ మొత్తం బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ గ్లింప్స్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కుతుంది.
Next Story






