- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతి కర్ర సహాయంతో నడుస్తూ కనిపించిన కాజోల్.. ఆందోళనలో అభిమానులు
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన కాజోల్

X
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించిన కాజోల్.. వరుస చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ నటి చేతి కర్ర సహాయంతో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చేతి కర్రతో మెల్లిగా తన కారు వద్దకు నడుచుకుంటూ వెళ్లింది. కాగా తన కాలికి పెద్ద గాయం తగిలిందని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. ఇక ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు జాగ్రత్తలు చెబుతున్నారు.
- Tags
- Kajol
Next Story






