- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ghosty Movie OTT Release Date : ఓటీటీలోకి కాజల్ ‘ఘోస్టీ’ మూవీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ‘ఘోస్టీ’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ‘ఘోస్టీ’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ డ్యూయల్ రోల్ చేసింది. ఇక మార్చి 17న థియేటర్లలో రిలీజైనా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 7న జీ5 ఓటీటీలో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిసింది. తమిళంతో పాటు తెలుగు భాషలో అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read..
Next Story






