- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kajal: ‘డ్యూయల్ రోల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్
by Phanindra |
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు, మాతృత్వం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు, మాతృత్వం కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస చిత్రాలతో దూసుకుపోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా డిఫరెంట్ స్టోరీ ‘ఘోస్టీ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ డ్యూయల్ రోల్ పోషిస్తోంది. మంచి కామెడీతో తేరక్కెకించిన ఈ మూవీలో యోగిబాబుతో పాటు రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలను పోషించారు. మొత్తానికి తెలుగు, తమిళ భాషల్లో ఉగాది నాటికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story






