- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > రీఎంట్రీకి రెడీ అంటున్న Kajal Aggarwal..రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలుసా ?
రీఎంట్రీకి రెడీ అంటున్న Kajal Aggarwal..రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలుసా ?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత నుంచి సినిమాల వైపు కూడా చూడలేదు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత నుంచి సినిమాల వైపు కూడా చూడలేదు. మళ్లీ రీఎంట్రీ ఇస్తానంటూ ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ముద్దుగుమ్మ ఒక వైపు వెబ్ సిరీస్లు, మరో వైపు సినిమాలు ఇలా రెండు చేతుల్లో పని పెట్టుకోవాలనుకుంటుంది. కాజల్ ఎటు వైపు ప్రయాణం మా అభిమానం ఎప్పటికి అలాగే ఉంటుందని ఆమె అభిమానులు ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు అందరిలో ఒక చర్చ మొదలైంది..అది ఏంటంటే రీఎంట్రీలో కాజల్ రెమ్యూనరేషన్ ఎంత అని ? ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకోనుందని తెలిసిన సమాచారం. పెళ్ళై పిల్లలున్నా ఆమె క్రేజ్ కొంచం కూడా తగ్గలేదు. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అంటున్నారట.
Also Read...
Next Story






