- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే!
ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే!
by Jakkula Samataha |
అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మగధీర సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మిత్రవిందగా కుర్రవాళ్ల గుండెలు కొళ్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత

X
దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మగధీర సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మిత్రవిందగా కుర్రవాళ్ల గుండెలు కొళ్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకుంది. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు కూడా జన్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాజల్‌కు సంబధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
డిజైనర వేర్ ధరించిన కాజల్ ఫోటోలకు ఫోజులిచ్చింది. అందులో కాజల్ ఎంతో అందంగా ఉంది. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివాహ జరిగి ఓ బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ అందం తగ్గలేదు.రోజు రోజుకు చందమామ అందం మరింత పెరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






