- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు శుభవార్త.. ఓటీటీలోకి భారీ బడ్జెట్ సినిమా
విలక్షణ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కబ్జ’..

X
దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘కబ్జ’. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 17న థియేటర్స్‌లో పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలో విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ‘కబ్జ’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. ఏప్రిల్ 14 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను విజువల్, మేకింగ్ పరంగా గ్రాండ్‌గా తీసినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Next Story






