K.Raghavendra Rao: డబ్బులు తీసుకొని ‘ఆర్ఆర్‌ఆర్’ను పొగుడుతున్నారా?

by Disha Web Desk 10 |
K.Raghavendra Rao:  డబ్బులు తీసుకొని ‘ఆర్ఆర్‌ఆర్’ను పొగుడుతున్నారా?
X

దిశ, సినిమా : సినీయర్ దర్శకులు కే.రాఘవేంద్రరావు తమ్మారెడ్డి భరద్వాజ్‌పై విమర్శలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి అవార్డులను సాధించి పెట్టడానికి చిత్రబృందం రూ.80 కోట్లు ఖర్చు చేసిందంటూ భరద్వాజ్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేసిన రాఘవేంద్రరావు.. ‘మిత్రుడు భరద్వాజ్‌కి, తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతేకానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్ ఇన్‌ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’ అని సెటైరికల్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇష్యూ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

Also Read..

NagaBabu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా: ‘ఆర్ఆర్ఆర్’కు మద్ధతుగా నాగబాబు



Next Story

Most Viewed