- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పార్ట్స్ చూపిస్తూ బీచ్‌లో రెచ్చిపోయిన జూనియర్ సమంత.. సమాన్లు సూపర్ అంటూ నెటిజన్ల బోల్డ్ కామెంట్స్
బుల్లితెర బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy)కి పరిచయం అక్కర్లేదు.

దిశ, సినిమా: బుల్లితెర బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy)కి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు పలు టీవీ షోల్లో పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా పలు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టరలతో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ జూనియర్ సమంతగా పాపులారిటీ దక్కించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చింది. కంటెస్టెంట్‌గా ఇంట్లోకి వెళ్లిన అషు గ్లామర్ ట్రీట్‌తో అరదహో అనిపించింది. కానీ గేమ్స్ సరిగ్గా ఆడకపోవడంతో మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది.
ప్రస్తుతం అషు టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన గ్లామరస్ ఫొటోలతో నెట్టింట మంట పెట్టేస్తుంటుంది. తాజాగా, ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తు్న్నాయి. ఇందులో బాక్లెట్ కలర్ డ్రెస్ ధరించిన అషు రెడ్డి తన ఉప్పొంగే ఎద అందాలతో బీచ్‌లో కూర్చొని హీట్ పుట్టించింది. ఆమె వైట్ షర్ట్ ధరించినప్పటికీ దానిని విప్పుతూఫొటోలకు పోజులిచ్చింది. అలాగే థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు నీ బాడీ సామాన్లు బాగున్నాయి.. తట్టుకోలేకపోతున్నమంటూ బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






