ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న జూనియర్ సమంత.. దుమారం రేపుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-02 10:14:56  IST  )

సెన్సేషనల్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) డబ్‌స్మాష్, రీల్స్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

ప్రైవేట్ పార్ట్‌పై పవన్ కల్యాణ్ టాటూ వేయించుకున్న జూనియర్ సమంత.. దుమారం రేపుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: సెన్సేషనల్ బ్యూటీ అషు రెడ్డి(Ashu Reddy) డబ్‌స్మాష్, రీల్స్, టిక్ టాక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్’ ద్వారా స్టార్ డమ్ సంపాదించుకుని జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరీ ముఖ్యంగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో పాటు పలు స్టెప్పులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అషూరెడ్డి పాదాలను తాకుతూ ముద్దు పెట్టుకున్న వీడియో సంచలనంగా మారింది. ఈక్రమంలోనే.. అషు రెడ్డి పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) కోసం పడిచచ్చిపోతా.. ఆయన ఒప్పుకుంటే నాలుగో భార్యగా ఉంటానని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం బుల్లితెరలో పలు షోస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో అషు తన చాతిపై ఆయన పేరును టాటూగా వేయించుకుని.. విషెస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పోస్ట్‌కు ‘‘మీతో సమానంగా ఈ భూమిపై జన్మించినందుకు గర్వంగా ఉంది. దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు వేసిన వాడు చాలా అదృష్ణవంతుడు అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఏ ప్లేస్ లేనట్లుగా అక్కడ వేసుకున్నావంటూ తిడుతున్నారు.

Next Story