- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jr NTR : కాంతారా ప్రీక్వెల్‌లో జూనియర్ ఎన్టీఆర్ ?
కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయన దర్శకత్వంలో, హీరోగా వచ్చిన మూవీ కాంతారా. ఈ సినిమా తెలుగు, కన్నడలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ,సినిమా : కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఆయన దర్శకత్వంలో, హీరోగా వచ్చిన మూవీ కాంతారా. ఈ సినిమా తెలుగు, కన్నడలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో కాంతారా సినిమాకు ప్రీక్వెల్ తీస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం అటు కన్న, ఇటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.అది ఏమిటంటే? కాంతారా ప్రీక్వెల్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ ఇంట్లో చిన్న ఫంక్షన్‌కు రిషబ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హాజరయ్యారు. దీంతో వీరిద్దరు కలిసి కాంతారా గురించి మాట్లాడుకున్నారని, ఈ ప్రీక్వెల్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉండగా, అది తారక్ చేస్తే బాగుంటుందని రిషబ్ కోరినట్లు, దానికి కూడా మన హీరో ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కన్నడ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.






