- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
డబ్బుకోసమే డేటింగ్ చేస్తున్న నటి! బిలినియర్లు సిద్ధమంటున్న జూలియా..
దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్.. కిమ్ కర్దాషియాన్‌తో బ్రేకప్ తర్వాత నటి జూలియా ఫాక్స్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి బంధంపై అప్పుడే రూమర్స్ గుప్పుమంటున్నాయి. జూలియా డబ్బుకోసమే కాన్యేతో డేటింగ్ చేస్తుందని, తాను బిలీనియర్‌గా ఎదిగేందుకే ఈ ప్లాన్ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదంతా వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉందంటూ ఈ గ్యాసిప్స్‌పై స్పందించింది జూలియా.
'కొంతమంది ప్రజలు వార్తల్లో నిలవడంకోసం మాత్రమే ఉంటారు. మరికొంతమంది తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ డబ్బు సంపాదించే పనిలో ఉంటారు. బిలియనీర్‌గా మారేందుకే అతనితో డేటింగ్ చేస్తున్నానా? ఇది నిజమని నిరూపించగలరా? ఒకటి గుర్తుంచుకోండి డబ్బుల కోసం డేటింగ్ చేయాలనుకుంటే ఎంతో మంది బిలినియర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ కాన్వేతో చాలా ఆనందంగా ఉన్నాను. నా జీవితానికి ఇది చాలు. దయచేసి ఇలాంటి విష ప్రచారాన్ని ఆపేయండి' అంటూ జూలియా ఆవేదన వ్యక్తం చేసింది.
https://www.instagram.com/p/CV6J950lHID/?utm_source=ig_web_copy_link