- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > రూ. 17, 555 కోట్ల ఆస్తిపరుడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ప్రెగ్నెంట్ కావడంతో బయటపడ్డ సీక్రెట్
రూ. 17, 555 కోట్ల ఆస్తిపరుడు.. రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ప్రెగ్నెంట్ కావడంతో బయటపడ్డ సీక్రెట్
by Sujitha Rachapalli |
ఇండియాలో పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగిన హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఆమె.. కోల్ కతా నైట్ రైడర్స్ పార్టనర్ కూడా.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇండియాలో పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగిన హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ బ్యూటీ జూహీ చావ్లా. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఆమె.. కోల్ కతా నైట్ రైడర్స్ పార్టనర్ కూడా. అయితే ఆమె భర్త కూడా తక్కువేమీ కాదండోయ్.. ఆయనకు ఏకంగా రూ. 17,555 కోట్ల ఆస్తులున్నాయట. ఎస్.. ప్రముఖ వ్యాపారస్తుడు జై మెహతా.. జూహీ చావ్లా భర్త. కాగా వారి సీక్రెట్ మ్యారేజ్ గురించి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. జై.. తనకు ప్రతి రోజు లవ్ లెటర్స్ రాసేవాడని.. తన పుట్టినరోజున ట్రక్కు నిండా గులాబీ పూలు పంపించాడని తెలిపింది. వన్ ఇయర్ వరకు వెయిట్ చేయించాకే తన ప్రపోజల్‌కు ఎస్ చెప్పానని.. 1995లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పింది. 2001లో ఈ విషయం అందరికి తెలిసిందని.. తను గర్భంతో ఉండటం వల్ల ఈ విషయం బయటపడిందని చెప్పింది.
Next Story






