- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్న 'ఇరట్ట' ట్రైలర్!
జోజు జార్జి, అంజలి జంటగా నటించిన సినిమా 'ఇరట్ట'.

X
దిశ, సినిమా: జోజు జార్జి, అంజలి జంటగా నటించిన సినిమా 'ఇరట్ట'. ఎమ్.కె. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు అప్పుపాతు పప్పు, సిజో వడకన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన సినిమాలో వినోద్, ప్రమోద్ అనే రెండు భిన్నమైన పాత్రల పోషించిన జోజు జార్జి నటన ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. అలాగే ఇప్పటికే తన నటనతో నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్న జోజు ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించాడు. శ్రీన్ద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సబుమోన్, అభిరామ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా జాక్స్ బెజొయ్ సంగీతం అందించారు. అన్వర్ అలీ సాహిత్యం అందించిన సినిమా విడుదలకు సంబంధించి వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు దర్శకనిర్మాతలు.
Next Story






