- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్మాన్‌తో వాదించడంకంటే అన్నీ మూసుకోవడం బెటర్.. జియా
‘బిగ్ బాస్’ ఓటీటీ2లో కంటెస్టెంట్‌గా చేరిన నటి జియా శంకర్.. హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో జరగబోయే ఫైట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

X
దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ ఓటీటీ2లో కంటెస్టెంట్‌గా చేరిన నటి జియా శంకర్.. హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో జరగబోయే ఫైట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు తాను ఎక్కువ శాతం సైలెంట్‌గానే ఉంటానని, చిన్న చిన్న విషయాలకు తొందరపడే అలవాటు లేదని చెప్పింది. ఈ క్రమంలోనే ఒకవేళ షోలో భాగంగా తను చెప్పేదానితో సల్మాన్ విభేదిస్తే సాధ్యమైనంత వరకూ ఓపికపడతానని చెప్పింది. ‘నాకు సల్మాన్‌తో వాదించాలని లేదు. ఆ అవసరం కూడా రాదనుకుంటున్నా. అలాంటి కోరిక కూడా లేదు. ఏ పరిస్థితులోనైనా సహనం కొల్పోకుండా ఉంటా. ప్రతి టాస్క్ ప్రశాంతంగా నిర్వహిస్తా. నిగ్రహాన్ని కోల్పోననే భావిస్తున్నా’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Next Story






