కూతురుకు తండ్రి నగ్న ఫొటో చూపించిన సవతి తల్లి.. ఫాదర్స్ డే స్పెషల్ అంటూ

by Disha Web Desk 7 |
కూతురుకు తండ్రి నగ్న ఫొటో చూపించిన సవతి తల్లి.. ఫాదర్స్ డే స్పెషల్ అంటూ
X

దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ అండ్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త బెన్ అఫ్లెక్ షర్ట్ లెస్ ఫొటో ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘డాడీ అప్రిసియేషన్ పోస్ట్.. హ్యాపీ ఫాదర్స్ డే పాప. అమేజింగ్ బేబీస్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. మేము మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాం’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

అయితే ఈ పిక్‌లో సెమీ న్యూడ్ లుక్‌లో సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఫోజులిచ్చిన బెన్.. ప్రైవేట్ పార్ట్ కనిపించేత కిందివరకూ కిందకు కవర్ చేయడం విమర్శలకు దారితీసింది. ‘మీకు మతి పోయిందా? పిల్లలున్నారనే విషయం మరిచిపోయారా? ఏ కూతురు తన తండ్రిని సగం నగ్నంగా చూడాలనుకుంటోంది? కొన్ని విషయాలు ప్రైవేట్‌గా ఉంచడం మంచిదని తెలుసుకోండి. మీరు మీ జెండర్‌ను నగ్నంగా ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. గౌరవంగా బతకండి’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ నటుడితో సెక్స్‌కు బాగా అడిక్ట్ అయిపోయిన స్టార్ నటి.. ట్వీట్ వైరల్

Next Story

Most Viewed