- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ‘మార్నింగ్ షో’నుంచి సెక్స్ సీన్ లీక్.. చాలా హాట్‌గా ఉందంటున్న నెటిజన్లు (వీడియో)
‘మార్నింగ్ షో’నుంచి సెక్స్ సీన్ లీక్.. చాలా హాట్‌గా ఉందంటున్న నెటిజన్లు (వీడియో)
హాలీవుడ్ స్టార్ నటులు జెన్నిఫర్ అనిస్టన్ అండ్ జోన్ హమ్‌లకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

X
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ నటులు జెన్నిఫర్ అనిస్టన్ అండ్ జోన్ హమ్‌లకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరూ జంటగా ‘మార్నింగ్ షో’ అనే టీవీ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఓ ఎపిసోడ్‌లో భాగంగా సెక్స్ సన్నీవేశానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ బెడ్‌పై పూర్తి నగ్నంగా కనిపించగా.. జోన్ ఆమెపై పడుకుని శృంగారం చేస్తుండగా నటి మత్తులో తెలిపోతున్నట్లు సౌండ్ చేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాదు సెక్స్ సెషన్ పూర్తైన తర్వాత జోన్ వీపుపై నగ్నంగా పడుకున్న 54ఏళ్ల జెన్నిఫర్ ప్రైవేట్ పార్ట్స్ కూడా ఓపెన్‌గా చూపించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట భారీ స్థాయిలో షేర్ చేస్తున్న నెటిజన్లు.. ‘హాటెస్ట్ ఉమెన్’ అంటూ నటిపై కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






