అసిత్ మోడీ నాపై లైంగికదాడి చేశాడు: నటి సంచలన ఆరోపణలు

by Disha Web Desk 9 |
అసిత్ మోడీ నాపై లైంగికదాడి చేశాడు: నటి సంచలన ఆరోపణలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్.. ప్రముఖ నిర్మాత అసిత్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’లో శ్రీమతి రోషన్ సోధి పాత్రతో భారీ పాపులారిటీ పొందిన ఆమె.. ప్రొడ్యూసర్ అసిత్ మోడీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. రీసెంట్‌గా ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘అసిత్‌ చాలాసార్లు నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనేక రకాలుగా లొంగదీసుకోవడాని ప్రయత్నించాడు. వేధింపులకు గురిచేశాడు. దీంతో రెండునెలల క్రితం షో నుంచి బయటకొచ్చేశా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్‌పై కూడా లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేశా. త్వరలోనే దీనిపై జరగనున్న విచారణలో నిజాలన్నీ బయటపడతాయి’ అంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది.

Also Read ...

వక్షోజాలకు సేఫ్టీ గ్రిల్.. ఉర్ఫీ జావేద్ కొత్త ట్రిక్స్




Next Story

Most Viewed