- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jaya Prada: హ్యాపీ బర్త్ డే జయ ప్రద
జయ ప్రద అందాన్ని చూసి ఆ రోజుల్లో ఎందరో హీరోలు ఆమె సినిమా డేట్స్ కోసం వేచి చూసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : జయ ప్రద అందాన్ని చూసి ఆ రోజుల్లో ఎందరో హీరోలు ఆమె సినిమా డేట్స్ కోసం వేచి చూసారు. ఇక అప్పటి రచయితలు అయితే కలానికి పదును పెట్టి ఆమె అందం మీద ఎన్నో కవితలు రాసారు. ఆమె నటిగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె చేసిన సినిమాల్లో అంతులేని కథ, సిరి సిరి మువ్వ, సీతా కళ్యాణం సినిమాలో జయ ప్రద అభినయం ఆకట్టుకుంది. అడవి రాముడు సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె తెలుగు , కన్నడ, మలయాళ , హిందీ భాషల్లోనూ నటించింది. నేడు ఆమె తన 61 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Also Read: హ్యాపీ బర్త్ డే ప్రభుదేవ..
- Tags
- Jaya Prada
- movies
Next Story






