- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రిపూట కారులో తిరుగుతున్న జాన్వీ.. (వీడియో)
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్.

X
దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ఇక హీరోయిన్‌గా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ భారీ హిట్ మాత్రం అందుకోలేదు. కానీ ప్రేక్షకులో ఫ్యూచర్ హీరోయిన్‌గా ఈ బ్యూటీపై అంచనాలు మాత్రం ఉన్నాయి. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే జాన్వీ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే శిఖర్ పహరియాతో డేటింగ్‌లో ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా చెప్పలేదు. కానీ అతనితో షికార్లు మాత్రం కొడుతుంది. తాజాగా కారులో శిఖర్‌తో తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా గతంలో వీరిద్దరు విడిపోయినట్లు వార్తలొచ్చినప్పటికీ మళ్లీ కలిసి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






