- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > అచ్చమైన తెలుగమ్మాయిగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ..Janhvi Kapoor
అచ్చమైన తెలుగమ్మాయిగా శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బ్యూటీ..Janhvi Kapoor
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల ఓటీటీలో రిలీజైన 'గుడ్‌లక్ జెర్రీ'తో హిట్ సొంతం చేసుకుంది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటి స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటీవల ఓటీటీలో రిలీజైన 'గుడ్‌లక్ జెర్రీ'తో హిట్ సొంతం చేసుకుంది. ఇక తదుపరి ప్రాజెక్టు 'బవాల్' షూటింగ్ జరుగుతుండగా.. ప్రొఫెషనల్ లైఫ్‌కు కాస్త విరామం ఇచ్చిన జాన్వీ శ్రీవారిని దర్శించుకుంది. ప్రత్యేకమైన రోజుల్లో తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందనే విషయం తెలిసిందే కాగా ఇప్పుడు కూడా అచ్చమైన తెలుగమ్మాయిలా బ్లూ కలర్ లంగా ఓణీలో కనిపించి ఆకట్టుకుంది.
Next Story






