- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ డ్రెస్‌లో మోస్ట్ బ్యూటిఫుల్‌గా జాన్వీ కపూర్..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. ఎన్టీఆర్ ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక అందం, అభినయం కలగలిపిన జాన్వీ ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజుకో అదిరిపోయే ఔట్ ఫిట్ లో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా.. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఫుల్ టైట్ బ్లాక్ డ్రెస్ లో అందాలను ఆరబోసింది. ముఖ్యంగా ఎద అందాలతో పాటు నడుము ఒంపుసొంపులన్నీ చూపించేసింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- janhvi kapoor
Next Story






