- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > వంగి మరీ స్టార్ సింబల్‌తో వయ్యారాలు వలకబోస్తున్న స్టార్ కిడ్ బ్లాస్టింగ్ ఫోజులు వైరల్
వంగి మరీ స్టార్ సింబల్‌తో వయ్యారాలు వలకబోస్తున్న స్టార్ కిడ్ బ్లాస్టింగ్ ఫోజులు వైరల్
బాలీవుడ్ బ్యూటీ ‘జాన్వీ కపూర్’ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ‘జాన్వీ కపూర్’ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన జాన్వీ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా బ్లూ డ్రెస్‌లో బ్లాస్టింగ్ ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతోంది. వంగి ఎద అందాలను వలకబోస్తూ.. థండర్ థైస్ కనిపించేలా యువతను ఓ ఆట ఆడేసుకుంటుంది. మత్తు కళ్ళతో మాయ చేస్తున్న జాన్వీ హాట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
- Tags
- janhvi kapoor
Next Story






